Surprise Me!

XUV700 కి రీకాల్ ప్రకటించిన Mahindra | వివరాలు

2022-07-12 169 Dailymotion

మహీంద్రా అండ్ మహీంద్రా విడుదల చేసిన లేటెస్ట్ ఎస్‌యూవీ ఎక్స్‌యూవీ700లో అప్పుడే సమస్యలు మొదలయ్యాయి. ఈ మోడల్ లో విక్రయించిన ఆల్ వీల్ డ్రైవ్ వేరియంట్ల కోసం కంపెనీ ఇప్పుడు రీకాల్ ప్రకటించింది. మహీంద్రా కంపెనీ తన ఎక్స్‌యూవీ700 ని రీకాల్ చేయడం ఇదే మొదటిసారి. ఇందులో కూడా కేవలం, మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఆల్ వీల్ డ్రైవ్‌ వేరియంట్లు మాత్రమే ఈ రీకాల్ జారీ చేసింది. దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి. <br /> <br />#Mahindra #MahindraXUV700 #MahindraXUV700Recall #MahindraXUV700RecallDetails

Buy Now on CodeCanyon